జనతా కర్ఫ్యూతో తిరుపతి పట్టణం నిర్మానుష్యంగా మారింది. నిత్య తిరుమల భక్తులతో కళకళలాడే వీధులు .. ఇవాళ ఎవరూ లేక బోసిపోయాయి.