HOME » VIDEOS » Coronavirus-latest-news

Video: కరీంనగర్‌కు కరోనా తెచ్చిన విదేశీయులు... సీసీటీవీ దృశ్యాలు

ఢిల్లీ నుంచి రామంగుండం మీదుగా కరీంనగర్‌కు వచ్చిన 12 మంది ఇండోనేసియన్లలో 8 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఢిల్లీ నుంచి రామగుండం వరకు ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ రైలులో వారు ప్రయాణించారు. మార్చి 14న రామగుండం రైల్వే స్టేషన్‌లో దిగి.. ఆటో స్టాండ్ మీదుగా నడుచుకుంటూ వెళ్లడం సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఆ దృశ్యాలు ఇక్కడ చూడండి.

webtech_news18

Top Stories