హోమ్ » వీడియోలు » కరోనా విలయతాండవం

Video: ఫిలిప్పైన్స్‌లో చిక్కుకున్న భారతీయులు.. కరోనా ప్రభావంతో నరకయాతన

కరోనా ప్రభావంతో ఫిలిప్పైన్స్ స్తంభించిపోయింది. విదేశాల నుంచి వచ్చే విమానాలు, అక్కడి నుంచి విదేశాలకు వెళ్లే విమానాలపై అక్కడి ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ క్రమంలో మనీలాలో ఉన్న భారతీయులు అక్కడే చిక్కుకుపోయారు. స్వదేశానికి వెళ్లే అవకాశం లేక ఇబ్బందులు పడుతున్నారు. సరైన వసతి, తిండిలేక అల్లాడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇక్కడి నుంచి తరలించాలని బాధితులు కోరుతున్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading