ఏపీ, తెలంగాణకు చెందిన భారతీయ విద్యార్థులు లండన్లో చిక్కుకున్నారు. భారతదేశానికి తిరిగి రావడానికి సహాయం చేయమని వారు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్, ఎపి సీఎం జగన్ మరియు తెలంగాణ సీఎం కేసీఆర్ లకు విజ్ఞప్తి చేస్తున్నారు.