భారత్‌లో ఒక్క కరోనా పాజిటివ్ కేసును కనుగొనడానికి 24 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తెలిపింది. జపాన్‌లో ఈ లెక్క 11.7, ఇటలీలో 6.7, అమెరికాలో 5.3, యూకేలో 3.4 గా ఉన్నట్టు ఐపీఎంఆర్ తెలిపింది.