HOME » VIDEOS » Coronavirus-latest-news » HYDERABAD POLICE START CORONA CAR TO SPREAD AWARENESS IN TELANGANA AVR

Video : వినూత్న ప్రచారం.. హైదరాబాద్ లో కరోనా కారు చక్కర్లు..

తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణలో కరోనా వైరస్‌కి బ్రేక్ పడాలంటే... ప్రజల్లో అవగాహన బాగా కలగాలి. కరోనా వైరస్‌పై ప్రజలకు ఆసక్తి పెరగాలి. అప్పుడే వారు ఆ వైరస్ ఏంటి? దాని సంగతేంటన్నది పూర్తిగా తెలుసుకుంటారు. ఇందులో భాగంగా... ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు.. బైక్ హెల్మెట్లతో అవగాహన పెంచుతుంటే... తాజాగా కరోనా కారు హైదరాబాద్ రోడ్లపై సందడి చేసింది. ప్రభుత్వంతోపాటూ... స్వచ్ఛంద సంస్థలు కూడా ఇలాంటి ప్రచారాలు చేస్తున్నాయి. హైదరాబాద్‌కు చెందిన సుధాకార్స్ మ్యూజియం చీఫ్ సుదాకర్... కరోనా వైరస్ రూపంలో కారును తయారుచేశారు. ఇది వరకు ఈయన బర్గర్ కారు, క్రికెట్ బాల్ కారు, క్రికెట్ బ్యాట్ కార్లను తయారుచేశారు. కరోనాపై ప్రజలల్లో అవగాహన పెంచేందుకు ఇలా చేసినట్లు తెలిపారు.

webtech_news18

Top Stories