కరోన నివారణ కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి కరీంనగర్ కు చెందిన గ్రానైట్ అసోసియేషన్ రూ. 50 లక్షలు మరియు మార్వాడీ గ్రానైట్ అసోసియేషన్ రూ. 25 లక్షల విరాళం ఇచ్చారు. ఈ రోజు మంత్రి గంగుల కమలాకర్ తో కలిసి సీఎం కేసీఆర్ కు అందజేశారు.