HOME » VIDEOS » Coronavirus-latest-news

Video : కరీంనగర్ ని కలవరపెడుతున్న కరోనా.. అంతటా హై అలెర్ట్

ఇండోనేషియా నుంచి కరీంనగర్ కు వచ్చిన పదమూడు మంది మత బోధకుల లో తొమ్మిది మందికి కరోనా పాజిటివ్ రావడంతో కరీంనగర్ పట్టణం ఒక్కసారి ఉలిక్కిపడింది. ఇందులోని భాగంగా నిన్న రాత్రి మంత్రి గంగుల కమలాకర్. జిల్లా కలెక్టర్ శశాంక అత్యవసర సమావేశం నిర్వహించి. అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని చెప్పారు . కరీంనగర్ కలెక్టరేట్ పరిధిలోని ఒక ప్రార్థన మందిరంలో ఇండోనేషియాకు చెందిన పదమూడు మంది 48 గంటలు ప్రార్థనా మందిరంలో ఉన్నట్లు గుర్తించడం వల్ల ఈ పరిధిలోని మూడు కిలోమీటర్లు వరకు వ్యాపార సంస్థలు దుకాణాలు మరియు కలెక్టరేట్ మెయిన్ గేట్లు మూసి వేస్తున్నట్లు తెలిపారు. ఇవాళ ఉదయం నుండే ప్రస్తుతం కలెక్టర్ పరిధిలో అన్ని వ్యాపార సంస్థలు దుకాణ సముదాయాలు ఇప్పటికే మూసివేసిన దృశ్యాలు కనిపిస్తున్నాయి.

webtech_news18

Top Stories