కోవిడ్ –19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ రూ.5 కోట్లు విరాళం ఇచ్చింది. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్కు విరాళానికి సంబంధించిన చెక్కును అందజేసిన హెటిరో గ్రూపు ఎండీ వంశీ కృష్ణ అందజేశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయనిధికి దేవి సీ పుడ్స్ లిమిటెడ్ కోటి రూపాయలు విరాళం ఇచ్చింది.