HOME » VIDEOS » Coronavirus-latest-news

Video: కరోనా టిప్స్.. మీకు మాత్రమే చెప్తా అంటున్న అవంతిక మిశ్రా...

తరుణ్ భాస్కర్ మీకు మాత్రమే చెప్తా, మీకుమీరే మాకుమేమే లాంటి సినిమాలతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ అవంతిక మిశ్రా. ఈమె ఇప్పుడు కరోనా వైరస్‌ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రేక్షకులకు చూపించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

webtech_news18

Top Stories