హోమ్ » వీడియోలు » కరోనా విలయతాండవం

Video : పేదల ఆకలి తీర్చిన హీరో శ్రీకాంత్.. 500 మందికి అన్నదానం

హైదరాబాద్ యూసఫ్ గూడ లోని కృష్ణకాంత్ పార్కు దగ్గర ఐదు వందల మందికి హీరో శ్రీకాంత్ ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేశారు. భారీగా పోలీస్ బందోబస్త్ మధ్య ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ ఈ కరోనా మహమ్మారి సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటూ పోలీసుల ఆధ్వర్యంలోప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసుల సహకారం మరువలేనిది. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు కృతజ్ఞతలు. ఆకలితో అలమటిస్తున్న కొంతమందికైనా సాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ ఇంట్లో ఉండి కరోనా మహమ్మారి ని తరిమికొట్టాలి అని పిలునిచ్చారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading