HOME » VIDEOS » Coronavirus-latest-news » HARISH RAO URGES MUSLIM COMMUNITY TO SUPPORT HOUSEHOLD SURVEY BA

ముస్లిం మతపెద్దలకు హరీశ్ రావు సూచనలు..

కరోనా వ్యాపించిన మెదక్‌ పట్టణంలోని అజంపుర వీధిలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే రామలింగారెడ్డి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ పర్యటించారు. ఆజంపుర సర్వే చేయడానికి ఏఎన్ఎం, ఆశా వర్కర్లకు ముస్లింలు సహకరించలేదని తెలపడంతో ముస్లిం మత పెద్దలతో హరీశ్ రావు మాట్లాడారు. సర్వేకు సహకరించాలని ముస్లిం మత పెద్దలకు హరీష్ రావు సూచించారు. ఈ సందర్భంగా  ఉచితంగా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యాన్ని ఎలా ఇస్తున్నారు ప్రజలను అడిగి తెలుసుకున్నారు.

webtech_news18

Top Stories