కరోనా భయంతో దేశంలో చాలాచోట్ల హోలీ వేడుకలు అంతంత మాత్రంగానే జరిగాయి. కొందరు మాత్రం ఈసారి వెరైటీగా హోలి సెలబ్రేట్ చేసుకున్నారు. అసోంలోని గౌహతిలో క్రీడాకారులు గో బ్యాక్ కరోనా అంటూ నినాదాలు చేశారు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.