హోమ్ » వీడియోలు » కరోనా విలయతాండవం

Video: మటన్ కొంటే హెల్మెట్ ఫ్రీ... కృష్ణా జిల్లాలో బంపర్ ఆఫర్

ఆంధ్రప్రదేశ్17:31 PM February 16, 2020

కరోనావైరస్ భయంతో ప్రజలు చికెన్ తినడం తగ్గించారు. దీంతో మటన్ రేట్లు పెరిగాయి. ఈ క్రమంలో కృష్ణా జిల్లాలోని నందిగామ పాత బస్టాండ్ లో మటన్ షాపు వ్యాపారి ఈ విన్నూత్న ఐడియాతో ముందుకొచ్చాడు. 5 కేజీ ల మటన్ కు హెల్మెట్ ఉచితం అని బోర్డు ఏర్పాటు చేశాడు. తన వద్ద మటన్ 5 కేజీ కోనుగోలు చేసినవారికి రూ.500 విలువ గల హెల్మెట్ ఇస్తున్నాడు. 

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading