HOME » VIDEOS » Coronavirus-latest-news

Video: కరోనాను ఖతం చేసే కోళ్లు.. రండి బాబూ రండి..

సిద్దిపేట జిల్లా దుబ్బాక లో కోళ్ల ఫామ్ రైతులు కరోనా వైరస్ పై వినూత్న ప్రజా చైతన్య కార్యక్రమం చేపట్టారు. కోడి కూర తింటే కరోనా వైరస్ వస్తుందనే అసత్య ప్రచారంతో కోళ్ల ఫామ్ వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కోట్ల రూపాయల నష్టం వచ్చింది. దీంతో ప్రజల్లో అవగాహన పెంచేందుకు చికెన్ తింటే కరోనా వ్యాధి రాదంటూ దుబ్బాక లోని పలు చోట్ల కోళ్లను ఉచితంగా పంపిణీ చేశారు.

webtech_news18

Top Stories