HOME » VIDEOS » Coronavirus-latest-news » DUE TO THE NON AVAILABILITY OF LIQUOR PEOPLE ARE FIGHTING FOR TODDY KALLU AT TANDURU VILLAGE IN TELANGANA BA

Video: కల్లు కుండ కోసం కళ్లు కాయలు కాచేలా...

కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్ నెలకొనడంతో మద్యం షాపులు కూడా మూతపడ్డాయి. దీంతో మందుబాబుల లిక్కర్ విత్‌డ్రాయల్ సిండ్రోమ్ ఏర్పడుతోంది. పల్లెల్లో ఉన్నవారు మద్యానికి బదులు కల్లు కోసం ఎగబాకుతున్నారు. ఎక్కడెక్కడ చెట్ల దగ్గర కల్లు కుండలు దింపుతారా అని వెతుకుతున్నారు. దొరికిన చోట ఇలా గుంపులుగా ఎగబడుతున్నారు.

webtech_news18

Top Stories