హోమ్ » వీడియోలు » కరోనా విలయతాండవం

Video : కరోనా ఎఫెక్ట్... కోళ్లు... ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ...

చికెన్ తింటే... కరోనా వైరస్ వస్తుందని ఎవరు దుష్ప్రచారం చేశారోగానీ... పౌల్ట్రీ పరిశ్రమ తీవ్రంగా దెబ్బతింది. చికెన్ తినేవాళ్ల సంఖ్య విపరీతంగా తగ్గిపోయింది. దాంతో... చాలా కోళ్ల ఫారాల యజమానులు... కోళ్లను ఏం చేసుకోవాలో తెలియక ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఓ కోళ్ల ఫారం యజమాని కోళ్లను ఫ్రీగా ఇస్తుండటంతో... వాటిని తీసుకుంనేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో రాలేదు గానీ... కొద్ది సంఖ్యలో వచ్చి... తీసుకెళ్తున్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading