HOME » VIDEOS » Coronavirus-latest-news

Video:కరోనా వైరస్ మహమ్మారి నియంత్రణకు సీఆర్పీఎఫ్ ‘కరోనా కో హరానా హై’ ప్రత్యేక బ్యాండ్..

ప్రపంచ దేశాల్లో రోజురోజూకీ విస్తృతంగా వ్యాప్తి చెందుతోన్న కరోనా వైరస్ మహమ్మారి పట్ల ప్రజలు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై హరియాణలోని గురుగ్రామ్ సీఆర్ఫీఎఫ్(సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్) ప్రత్యేక బ్యాండ్ గీతాన్ని రూపొందించింది. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

webtech_news18

Top Stories