జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శనివారం రోజున చంద్రుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. బృహస్పతి ఇప్పటికే మీనరాశిలో ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ శనివారం గజకేసరి యోగం ఏర్పడుతోంది.