జనతా కర్ఫ్యూ నేపథ్యంలో కరోనాపై యుద్ధం చేస్తున్న వైద్యులను సీఎం జగన్ అభినందించారు. సాయంత్రం 5 గంటలకు బయటకొచ్చి చప్పట్లు కొట్టి ప్రశంసించారు.