కరోనా వైరస్ సేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చాలా కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని ఇచ్చాయి. ఐతే ఆఫీసులో పనిచేసేంతగా ఇంటి నుంచి పనిచేయలేకపోతున్నామని చాలా మంది ఇబ్బందిగా ఫీలవుతున్నారు. అలాంటి వారికి యూనిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హెన్నిటా ఫోరి చిట్కాలు చెప్పారు. అవేంటో ఇక్కడ చూడండి.