దేశంలో కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో రైల్వేశాఖ అప్రమత్తమైంది. ప్రతి రైలునూ శానిటైజర్లతో శుభ్రం చేస్తున్నారు. ప్రయాణికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి స్టేషన్నూ, రైలును క్లీన్ చేస్తున్నామని సిబ్బంది తెలిపారు.