హోమ్ » వీడియోలు » కరోనా విలయతాండవం

Video : మలేసియాలో చిక్కుకున్న తెలుగు ప్రజలు... వచ్చేదెలా...

ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల్ని... ఇండియాకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో తమను ఇండియాకి తీసుకెళ్లేలా చెయ్యాలని మలేసియాలో చిక్కుకున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు, ఇతర రాష్ట్రాల ప్రజలు కోరుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపి... తమ సమస్యల్ని పరిష్కరించాలని వారు కోరుతున్నారు.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading