కోహ్లీ తన ఆటతో ఎంత పాపులర్ అయ్యాడో.. అంతకుమంచి అతడి టాటూలతో పాపులర్ అయ్యాడనేది వాస్తవం. కోహ్లీ వంటిపై ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 11 టాటూలు ఉన్నాయి. ప్రతి టాటూ వెనుక ఒక కథ ఉండటం విశేషం.