ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనావైరస్ మహమ్మారి.. ఇప్పుడు భారత్‌ను కూడా భయపెడుతోంది. దేశంలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులతో ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారు. ఈ క్రమంలో కరోనావైరస్ మన దరిచేరకుండా ఉండేందుకు బ్మాడ్మింటన్ స్టార్ పీవీ సింధు పలు ముఖ్యమైన సూచనలు చెప్పారు. అవేంటో ఇక్కడ చూడండి.