తెలంగాణలో పాటు పలు రాష్ట్రాలు మాస్క్‌ని తప్పనిసరి చేస్తున్నాయి. ఇళ్ల నుంచి బయటకు వస్తే మాస్క్ ధరించాలని ప్రజలకు సూచిస్తున్నాయి. కానీ మాస్క్‌ల కొరత ఉండడంతో ఎక్కడా దొరకడం లేదని కొందరు వాపోతున్నారు. అలాంటి వారంతా ఇకపై మాస్క్ కొనాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే హ్యాండ్ కర్చీఫ్‌తో చాలా ఈజీగా తయారుచేసుకోవచ్చు. అది ఎలాగో ఇక్కడ చూడండి.