హోమ్ » వీడియోలు » కరోనా విలయతాండవం

Coronavirus : కరోనా ఎఫెక్ట్... కర్ణాటకలో టోటల్ బంద్...

దేశంలో కర్ణాటకకు చెందిన 76 సంవత్సరాల ముసలాయన కరోనా వ్యాధితో చనిపోయిన మొదటి వ్యక్తి అని తేలడంతో... అక్కడి ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. వారం పాటూ స్కూళ్లు, కాలేజీలు, థియేటర్లు, పార్కులు, పబ్‌లు, మాల్స్ అన్నీ మూసివేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం కర్ణాటక అంతటా సైలెంట్ వాతావరణం ఉంది. రోడ్లు, వీధులు అన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. థియేటర్లు మూతపడటంతో... అటువైపు ప్రజలు వెళ్లడం మానేశారు. మెట్రో రైళ్లలో కూడా ప్రజలు పెద్దగా ప్రయాణించట్లేదు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading