HOME » VIDEOS » Coronavirus-latest-news

Video : చైనా నుంచీ జ్యోతి రాక... తల్లిదండ్రుల హర్షం...

ఆంధ్రప్రదేశ్12:33 PM February 27, 2020

ఇన్నాళ్లూ... చైనా... వుహాన్ నగరంలో చిక్కుకున్న తమ కూతురు జ్యోతీ... సురక్షితంగా... ఢిల్లీ రావడంపై ఆమె కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చొరవతో... నిన్న చైనా, జపాన్‌కు రెండు విమానాలు వెళ్లాయి. వాటిలో 195 మంది ఢిల్లీ వచ్చారు. వాళ్లలో తెలుగు వారు ఇద్దరున్నారు. ఒకరు కర్నూలుకు చెందిన జ్యోతి, రెండోవారు శ్రీకాకుళం‌కి చెందిన సాయి. వాళ్లను హర్యానాలోని మానెసర్‌లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఆర్మీ క్యాంప్‌లోని ఐసోలేషన్ వార్డుల్లో 14 రోజులు ఉంచి టెస్టులు చెయ్యనున్నారు. జ్యోతి ఢిల్లీ వచ్చినట్లు ఉదయం ఆమె తల్లికి కాల్ చేసి చెప్పారు. జ్యోతి ఎంతో ఆరోగ్యంగా ఉందన్న ఆమె తల్లి... ఇందుకు సహకరించిన మీడియా, సోషల్ మీడియా, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

webtech_news18

Top Stories