HOME » VIDEOS » Coronavirus-latest-news

Video : కరోనాను తక్కువ అంచనా వెయ్యొద్దన్న కేజ్రీవాల్...

ఢిల్లీ, జైపూర్, తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు బయటపడటంతో... ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా వైరస్ ప్రమాదకరమైనదన్న ఆయన... అది అత్యంత వేగంగా వ్యాపిస్తోందనీ, దాన్ని బలంగా ఎదుర్కోవాలని అన్నారు. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచెయ్యాలన్నారు. ఢిల్లీ అల్లర్ల విషయంలో సరైన దర్యాప్తు జరిపించి, వాస్తవాల్ని వెలుగులోకి తేవాలన్నారు కేజ్రీవాల్.

webtech_news18

Top Stories