HOME » VIDEOS » Coronavirus-latest-news » CORONAVIRUS HOW TO MAKE A FACE MASK AT HOME USING SOCKS SK

Video: సాక్స్‌తో మాస్క్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేస్కోండి..

ఇళ్ల నుంచి బయటకు వచ్చే వారంతా మాస్క్ ధరించాలని ప్రధాని మోదీతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు సూచిస్తున్నాయి. ఐతే మాస్క్‌ల కొరత ఉండడంతో ఎక్కడా దొరకడం లేదని కొందరు వాపోతున్నారు. అలాంటి వారంతా ఇకపై మాస్క్ కొనాల్సిన అవసరం లేదు. సాక్స్‌తో ఇంట్లోనే చాలా ఈజీగా తయారుచేసుకోవచ్చు. అది ఎలాగో ఇక్కడ చూడండి.

webtech_news18

Top Stories