హోమ్ » వీడియోలు » కరోనా విలయతాండవం

Video : కరోనా ఎఫెక్టుతో... టాయిలెట్ పేపర్లకు కొరత...

అంతర్జాతీయం12:32 PM February 07, 2020

చైనాలో వచ్చిన కరోనా వైరస్ భయాలు... పక్కనే ఉండే హాంకాంగ్‌లో బాగా కనిపిస్తున్నాయి. మున్ముందు చాలా వస్తువులు మార్కెట్లలో దొరకవు అనే రూమర్లు వస్తుండటంతో... ప్రజలు తమకు కావాల్సిన నిత్యవసర వస్తువుల్ని పెద్ద ఎత్తున కొనేస్తున్నారు. ఫలితంగా ఇప్పుడు హాంకాంగ్ మార్కెట్లలో టాయిలెట్ పేపర్ల కొరత ఏర్పడింది. ఉన్న కొద్ది పాటి స్టాక్‌నూ అందరికీ పంచాలనే ఉద్దేశంతో... ఒక వ్యక్తికి రెండు బండిల్స్ మాత్రమే ఇస్తున్నారు. ఆ రెండు బండిల్స్ వారం కూడా రావంటూ చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు ఇచ్చి కొంటున్నప్పుడు ఎన్ని కావాలంటే అన్ని ఇవ్వాలి గానీ... ఇలా కండీషన్లు పెడితే ఎలా అంటున్నారు. టాయిలెట్ పేపర్లతోపాటూ... రైస్, పాస్తా కూడా జనం ఎక్కువగా కొనుక్కుంటున్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading