సీఎం కేసీఆర్ పిలుపు మేరకు జనతా కర్ఫ్యూలో భాగంగా కుటుంబ సభ్యులతో కలిసి తాను ఇంట్లోనే ఉన్నానని మంత్రి హరీష్ రావు తెలిపారు. పోలీసులు, మిలటరీ వాళ్ళు పెట్టిన దానికన్నా ప్రజలే స్వచ్ఛందంగా కర్వ్యూని విజయవంతం చేశారని ప్రశంసించారు. ఇంట్లోనే ఉందాం.. కరోనాను ఖతం చేద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు హరీష్ రావు.