HOME » VIDEOS » Coronavirus-latest-news

Video: సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్.. చేతులు కడుక్కున్న ఏక్తా కపూర్

కరోనా వైరస్ నేపథ్యంలో సెలబ్రిటీలు సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్ బాటపట్టారు. చేతులను శుభ్రంగా కడుతున్న వీడియోలను పోస్ట్ చేసి.. తద్వారా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషిచేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ టెలివిజన్ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్ చేతులు కడిగి.. ఆ వీడియోను అభిమానులతో పంచుకుంది.

webtech_news18

Top Stories