HOME » VIDEOS » Coronavirus-latest-news

CoronaVirus: కరోనా ఎఫెక్ట్... తిరుమల శ్రీవారి పుష్కరిణి మూసివేత..

ఆంధ్రప్రదేశ్15:04 PM March 18, 2020

కరోనా వైరస్ ప్రభావం తిరుమల శ్రీవారి భక్తుల మీద కూడా బాగా పడింది. కరోనా ప్రభావంతో తిరుమలలోని శ్రీవారి పుష్కరిణిని మూసివేశారు. పుష్కరిణిలో స్నానమాచరించిన తర్వాత వెంకన్నను దర్శించుకోవాలని భక్తులు భావిస్తారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో పుష్కరిణి తెరిచి ఉంచడం మంచిదికాదని భావించిన టీటీడీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

webtech_news18

Top Stories