HOME » VIDEOS » Coronavirus-latest-news

Video : కరోనా మాస్కులకు కొరత... విపరీతమైన బ్లాక్ మార్కెట్...

తెలంగాణలో కరోనా కేసు నమోదవడంతో... తెలుగు రాష్ట్రాల్లో మాస్కులు దొరకట్లేదు. ఇన్నాళ్లూ... రోజుకు 10 కూడా అమ్ముడవని మాస్కులు... ఇప్పుడు ఒక్కో మెడికల్ షాపులో... రోజుకు 10 దాకా సేల్స్ అవుతున్నాయి. కొన్ని చోట్ల N-95 మాస్కులు కొందామన్నా దొరకట్లేదు. చాలా మెడికల్ షాపుల్లో అవుటాఫ్ స్టాక్ అని బోర్డులు పెడుతున్నారు. చైనా నుంచీ ఎన్ని మాస్కులు సరఫరా అవుతున్నా... అన్నీ ప్రజలు హాట్ కేకుల్లా కొనేస్తున్నారు. ప్రస్తుతం మెడికల్ షాపుల్లో రూ.50 మాస్కును... రూ.200 నుంచీ రూ.300కు అమ్ముతున్నారు. అంత పెట్టి కొందామన్నా దొరకట్లేదు. ఫలితంగా బ్లాక్ మార్కెట్‌లో అదే మాస్కును రూ.500 దాకా అమ్ముతున్నారు. చాలా మంది N-95 మాస్కులు కొనుక్కొని... తీరా అవి తమకు అంతగా నచ్చట్లేదనీ, డబ్బులు వేస్ట్ అనిపిస్తున్నాయని అనిపిస్తోందని అంటున్నారు.

webtech_news18

Top Stories