హోమ్ » వీడియోలు » కరోనా విలయతాండవం

Video: కరోనా ప్రభావిత జోన్‌గా నిర్మల్.. ఇంటింటికీ పరీక్షలు

కరోనా వైరస్ నియంత్రణకు నిర్మల్ జిల్లా అధికార యంత్రాంగం పటిష్టమైన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నిర్మల్ పట్టణాన్ని కరోనా ప్రభావిత జోన్‌గా కలెక్టర్ ముషారఫ్ ఫరూఖీ ప్రకటించారు. పట్టణంలో మూడు రోజుల పాటు 100% లాక్ డౌన్ అమలు చేస్తామని..ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని విజ్ఞప్తి చేశారు. 100 వైద్య బృందాలతో ఇంటింట మూడు రోజులు సర్వే నిర్వహించి పట్టణంలోని 70 వేల మందికి పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. దీనికి ప్రజలంతా సహకరించాలని కోరారు కలెక్టర్.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading