హోమ్ » వీడియోలు » కరోనా విలయతాండవం

Video : హైదరాబాద్‌లో కరోనా కారు సందడి..

కరోనాపై ఇప్పటికే పోలీసులు, ప్రభుత్వాలు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. కొన్ని స్వచ్ఛంద సంస్థ వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నాయి. ఐతే హైదరాబాద్‌కు చెందిన ఓ కారు డిజైనర్ మాత్రం ఇంకాస్త వెరైటీగా ముందుకొచ్చాడు. ఏకంగా కరోనా వైరస్ రూపంలో కారును రూపొందించాడు. సుధా కార్స్ మ్యూజియం‌ నిర్వహించే సుధాకర్ ఈ కారును తీర్చిదిద్దాడు. గతంలో బర్గర్ కారు, క్రికెట్ బాల్ కారు, క్రికెట్ బ్యాట్ కారు వంటి వెరైటీ డిజైన్లలో కార్లను డెకరేట్ చేశాడు సుధాకర్. కరోనా పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇలా చేసినట్లు చెప్పాడు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading