కొరోనా వైరస్ వలన దేశం అంతటా లొక్డౌన్ కారణంగా పరిశ్రమలు మూసివేయబడినందున వలన కాన్పూర్ లోని గంగా నది నీటి నాణ్యత చాల వరకు మెరుగుపడింది. వారణాసిలోని ఐఐటి-బిహెచ్‌యు, కెమికల్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ ప్రొఫెసర్ డాక్టర్ పికె మిశ్రా చెప్పిన దాని ప్రకారం, గంగాలో నీటి నాణ్యతలో 40-50% మెరుగుదల వచ్చిందని అయన అన్నారు.