పంజాబ్‌లో దారుణం జరిగింది. పోలీసులు ఆపినందుకు వారి మీద కత్తితో దాడి చేశారు కొందరు దుండగులు. ఏకంగా ఓ ఏఎస్ఐ చెయ్యినే నరికేశారు. పంజాబ్‌లోని పటియాలాలో జరిగిన ఈ దాడి వీడియో వెలుగులోకి వచ్చింది.