HOME » VIDEOS » Coronavirus-latest-news

Video: దేశ ప్రజలనుద్దేశించి సోనియా గాంధీ కీలక సందేశం..

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం తీసుకున్న లాక్‌డౌన్‌ మరికొద్ది గంటల్లో పూర్తి కాబోతున్న తరుణంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కాసేపట్లో జాతినుద్దేశించి మాట్లాడనున్నారు. అంతకుముందు.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ వీడియో సందేశాన్ని పంపించారు. ప్రజలను ఉద్దేశించి ఆమె 5 నిమిషాల 45 సెకన్ల పాటు మాట్లాడారు.

webtech_news18

Top Stories