HOME » VIDEOS » Coronavirus-latest-news

Video: ఇంట్లోనే ఉండండి.. దేశ ప్రజలకు అక్షయ్ కుమార్ విజ్ఞప్తి

కరోనా వైరస్ నేపథ్యంలో దేశ ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని బాలీవుడు నటుడు అక్షయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఎయిర్‌పోర్టుల్లో దిగే ప్రయాణికులంతా ఖచ్చితంగా స్క్రీనింగ్ చేయించుకోవాలని... 14 రోజుల పాటు హోమ్ క్వారంటైన్ చేసుకోవాలని సూచించారు. కరోనా కట్టడికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు అందరూ సహకరించాలని అన్నారు.

webtech_news18

Top Stories