కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు దేశ ప్రజలంతా ఆదివారం రాత్రి 9 గంటలకు కరెంట్ ఆపేసి 9 నిమిషాలపాటు కొవ్వుత్తులు వెలిగించి ఐక్యత చాటారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే రాజా సింగ్ కాగడా వెలిగించి గో బ్యాక్ చైనా వైరస్ అంటూ నినాదాలు చేసాడు.