HOME » VIDEOS » Coronavirus-latest-news

Video: భారీగా బారులు తీరిన లబ్ధిదారులు

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని బ్యాంకుల ముందు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నటువంటి 1500 రూపాయల గురించి లబ్ధిదారులు పెద్ద ఎత్తున క్యూలైన్లలో హాజరయ్యారు. మెదక్ జిల్లా లోని చేగుంట మండలంలో లాక్ డౌన్ నేపథ్యంలో నిరుపేద కుటుంబాలకు పోలీసుల చోరోవతో, దాతల సహకారంతో మండలంలోని 1000 కుటుంబాలకు, బియ్యం, నిత్యా అవసర వస్తువుల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, రామాయంపేట సీఐ నాగార్జున గౌడ్ పాల్గొన్నారు.

webtech_news18

Top Stories