HOME » VIDEOS » Coronavirus-latest-news

Video: కరోనా వచ్చిన ముస్లింల చిలిపి చేష్టలు... ఏపీ డిప్యూటీ సీఎం...

ఆంధ్రప్రదేశ్20:51 PM April 11, 2020

కరోనా వైరస్ వచ్చిన ముస్లింల చిలిపిచేష్టలు అన్నీ ఇన్నీ కావని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. ఆస్పత్రిలో వైద్యులకు సహకరించడం లేదని, అందరి దగ్గరకు వెళ్లి మాట్లాడుతున్నారని చెప్పారు. అలాగే, షాపుల వద్ద కూడా చేస్తున్నారని నారాయణస్వామి ఆరోపించారు.

webtech_news18

Top Stories