కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో మంత్రులు ఆళ్ల నాని, గౌతమ్‌రెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ సవాంగ్‌తో పాటు పలువురు అధికారులతో చర్చించారు. కరోనా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్‌ను పరిశీలించారు. కరోనా పరీక్షల కోసం ఏపీలో 1,000 ర్యాపిడ్ కిట్స్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఒక్కో కిట్‌తో రోజుకు 20 టెస్టులు నిర్వహించవచ్చు.