హోమ్ » వీడియోలు » కరోనా విలయతాండవం

Video: కరోనా కూడా తగ్గుతుంది.. కంగారొద్దు: జగన్

ఆంధ్రప్రదేశ్21:50 PM April 01, 2020

వైరస్ వస్తే ఏదో జరిగిపోతుందని భయపడొద్దు. అది కూడా ఒక జ్వరం, ఫ్లూ లాంటిదే. ప్రజలు అధైర్య పడాల్సిన పనిలేదు. వయసుమళ్లిన వారిలో కొంత ఇబ్బంది ఉంటుంది. కరోనా వైరస్ దేశాధినేతలు, ప్రధానమంత్రులకు, వారి కుటుంబసభ్యులకు కూడా వచ్చింది. వారికి నయం కూడా అయిపోయింది. వైరస్ సోకడం తప్పు కాదు. పాపం కాదు. ఢిల్లీలో ఓ కార్యక్రమానికి వెళ్లిన వారు, వారితో ప్రయాణం చేసిన వారు, వారితో సన్నిహితంగా ఉన్న వారిని గుర్తిస్తున్నాం.’ అని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading