కరోనా మహమ్మారిని 82 ఏళ్ల వృద్ధుడు జయించాడు. ఢిల్లీలోని లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మన్మోహన్ సింగ్ అనే వ్యక్తి కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నాడు. ఇవాళ ఆయన్ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు.