హోమ్ » వీడియోలు » కరోనా విలయతాండవం

Video: అప్రమత్తం చేసే స్మార్ట్ వాచ్..

కరీంనగర్ కు చెందిన బుదావరపు స్నేహ. స్నేహ బిఎస్సి ఎలక్ట్రానిక్ చదువుతున్న విద్యార్థి.స్మార్ట్ వాచ్ లో ప్రత్యేకంగా ఓ సెన్సార్ ను అమర్చింది స్నేహ. ఈ గడియారం ను చేతికి అమార్చుకున్నవారు ఇతరులతో కరచాలం చేయబోయిన, తమ చేతితో ముక్కు, కళ్ళను ముట్టుకోడానికి యత్నించిన అలారం మ్రోగుతుంది.స్నేహ తండ్రి మల్లేశం గతంలో ఎలక్ట్రానిక్ వస్తువులతో ప్రయోగలు చేసేవడని తండ్రిని చూసి తాను ఓ పరికరాన్ని తయారు చేయాలని ఆలోచనతో దీన్ని రూపొందించినట్లు స్నేహ తెలిపింది.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading