హోమ్ » వీడియోలు » బిజినెస్

Video:ఎస్‌బిఐ చిప్ కార్డు తీసుకున్నారా? డెడ్‌లైన్ దగ్గరపడుతోంది..

బిజినెస్18:32 PM October 22, 2018

మీరు ఎస్‌బీఐ ఖాతాదారులా?.. ఇంకా పాత డెబిట్/క్రెడిట్ కార్డునే వాడుతురా?.. అయితే మీ కార్డును మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఎస్‌బిఐ విధించిన డెడ్ లైన్ లోగా కార్డు మార్చుకోకపోతే అది శాశ్వతంగా బ్లాక్ అవనుంది. కాబట్టి మీరు తప్పక తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు మీకోసంత ఇక్కడ అందిస్తున్నాం..

webtech_news18