HOME » VIDEOS » Business

Video: యస్‌ బ్యాంకు ఏటీఎం ముందు భారీగా క్యూకట్టిన ఖాతాదారులు

యస్‌ బ్యాంక్ ఖాతాదారులు ఏటీఎంల ముందు భారీగా క్యూ కట్టారు. యస్‌ బ్యాంక్‌ వినియోగదారుల ఫండ్స్‌ ఆన్‌లైన్‌లోనూ ట్రాన్స్‌ఫర్‌ కావడంలేదు. కాగా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న యస్ బ్యాంక్‌ను రక్షించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) యస్ బ్యాంక్‌లో వాటాలు కొనుగోలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

webtech_news18

Top Stories